Ads Here

Thursday, September 9, 2021

Benefits Of Taking Orange (బత్తాయి తీసుకోవడం వల్ల లాభాలు )

 Benefits Of Taking Orange
 స్వీట్లలైమ్ లేదా బత్తాయిలో ఆరోగ్య సుగుణాలు పుష్కలంగా ఉన్నాయి.ప్రస్తుతం మార్కెట్లో విరివిగా దొరుకుతున్న బత్తాయిని నేరుగా లేదా జ్యూస్గా  తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అధికమొత్తంలో అందుతాయి.
1.శరీరంలో వివిధ రకాల జీవక్రియలకు అవసరమయ్యే vitaminc బత్తాయిలో పుష్కలంగా దొరుకుతుంది.సీజనల్ వ్యాధులకు కూడా ఇవి ఔషధంగా పనిచేస్తుంది.
2.బత్తాయి జ్యూస్ గా శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపించే Agent గా పనిచేస్తుంది
3.Antioxidantsఅధికమొత్తంలో ఉండడం వల్ల inflammation తగ్గించడంతోపాటు రోగనిరోధక వ్యవస్ధను క్రమబద్ధీకరిస్తుంది.
4.పీచు పదార్ధం పుష్కలంగా ఉండడంతో జీర్ణక్రియ సవ్యంగా జరిగి మలబద్ధకం వంటి సమస్యలు ఎదురుకావు.
5.శరీరానికి కావాల్సిన నీటిని అందించడంతోపాటు తిమ్మిర్లను నివారిస్తుంది.   


No comments:

Post a Comment